కొత్తూరు: రూ. లక్ష విలువ గల స్థడీ చైర్లు విద్యార్థులకు అందజేత

80చూసినవారు
కొత్తూరు: రూ. లక్ష విలువ గల స్థడీ చైర్లు విద్యార్థులకు అందజేత
కొత్తూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెట్టూరులో 10వ తరగతి చదువుతున్న 129 మంది విద్యార్థులకు దాతల సహకారంతో రూ. లక్ష 29 వేలు విలువైన స్టడీ చైర్స్, అట్టలు విరాళంగా అందించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వీటిని పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసింహం, గ్రామ సర్పంచ్ రుక్మిణి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భానుమూర్తి, తదితరుల సమక్షంలో శుక్రవారం సాయంత్రం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్