లోకేష్ శంఖారావం సభలో విభేదాలు

69చూసినవారు
లోకేష్ శంఖారావం సభలో విభేదాలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కలమట ప్రముఖ తెలుగుదేశం నాయకుడు మామిడి గోవింద వర్గాల విభేదాలు బయటపడ్డాయి. మామిడి గోవిందు వేదిక పైకి రాగానే కలమట వర్గీయులు కేకలు వేశారు. లోకేష్ చొరవ తీసుకొని చెప్పడంతో ఘటన సద్దుమణిగింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్