పాఠశాల ఆవరణలో మురుగు తొలగింపుకు చర్యలు

61చూసినవారు
పాఠశాల ఆవరణలో మురుగు తొలగింపుకు చర్యలు
మెలియాపుట్టి మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలకు ఆనుకొని మురుగు నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండడం, నిల్వ ఉండడంతో. ఎంపీడీవో భాస్కరరావు స్పందించి జెసిబి ద్వారా ఆయా మురుగు నీటిని తొలగించే ఏర్పాట్లు మంగళవారం చేశారు. కార్యదర్శి మోహన్ రావు కు ఆదేశిస్తూ మురుగు నీరంతా తొలగించి, ఇకపై అటువైపు నీరు వెళ్లకుండా కాలువ నిర్మాణం చేపట్టడానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అన్నారు. సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్