మెళియాపుట్టి: హ్యాండ్ రైటింగ్ పై విద్యార్థులకు అవగాహన

78చూసినవారు
మెళియాపుట్టి: హ్యాండ్ రైటింగ్ పై విద్యార్థులకు అవగాహన
మెళియాపుట్టిలో పదోతరగతి విద్యార్థులకు విద్యాశాఖ అమలు చేస్తున్న వంద రోజులు యాక్షన్ ప్లాన్ సందర్భంగా హ్యాండ్ రైటింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆదివారం ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థులకు ఆంగ్ల స్టడీ అవర్లో భాగంగా "హ్యాండ్ రైటింగ్" పై ఆంగ్ల ఉపాధ్యాయుడు జె. ధర్మారావు పలు సూచనలు చేశారు. సోమవారం నుంచి ప్రి-ఫైనల్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చేతిరాత ప్రాముఖ్యతను తెలిపారు.

సంబంధిత పోస్ట్