పాతపట్నంలో గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
పాతపట్నంలో గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
పాతపట్నం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన గోశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాల వల్ల హిందూ ధర్మ ఆచారాలు పెరుగుతాయని, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్