నరసన్నపేట: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

74చూసినవారు
ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆదివారం నరసన్నపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్. సీ,సీ, ఎన్ఎస్ఎస్, స్థానిక పోలీసులు వివిధ వర్గాల వారితో కలిసి రెండు కిలోమీటర్ల దూరం వరకు తిరంగా యాత్ర ర్యాలీని చేపట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ తగిన బుద్ధి చెప్పిందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్