పాతపట్నం: సోమవారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

83చూసినవారు
పాతపట్నం: సోమవారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం ఉదయం నివగాం హైస్కూల్లో నియోజకవర్గ బాలబాలికల క్రీడా పోటీలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన వెలువడింది. మధ్యాహ్నం వసప కేజీబీవీ స్కూల్ ఆవరణంలో కంప్యూటర్ ల్యాబ్ రూమ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్