పాతపట్నం: సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మామిడి

82చూసినవారు
హిరమండలం మండలంలో ధనుపురం గ్రామానికి చెందిన మామిడి చిన్నవాడు అకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు సమస్యను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన ఆయన సీఎం సహాయ నిధికి దరఖాస్తు అందజేశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ క్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆ చెక్కును ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.

సంబంధిత పోస్ట్