పాతపట్నం: నాటుసారాతో వ్యక్తి అరెస్టు

75చూసినవారు
పాతపట్నం: నాటుసారాతో వ్యక్తి అరెస్టు
పాతపట్నం మండలంలోని బొన్నికి గ్రామానికి చెందిన సవర చిన్నప్పన్న ఐదు లీటర్ల నాటుసారాతో అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశామన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని శ్రీకాకుళం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్