నక్సలిజం లేని దేశంగా చేస్తామం టూ ప్రధాని నరేంద్రమోదీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నరమేధం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పాతపట్నంలో సీపీఐ జిల్లా 25వ మహాసభలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సెంటైన్ స్కూల్ కూడలి నుంచి కోర్టు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.