ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

63చూసినవారు
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి
అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని టెక్కలి ఎపిఓ రవి అన్నారు. బుధవారం మెలియాపుట్టి మండల కేంద్రంలోని ఉపాధి కార్యాలయం ఆవరణలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని 150 మందికి తగ్గకుండా ప్రతి గ్రామంలో పనులు చేయాలని అన్నారు. మొక్కలు ముమ్మరంగా నాటాలని తెలిపారు. ఈసి ఆదినారాయణ రెడ్డి, పలువురు సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్