కొత్తూరు మండల కేంద్రం అయినటువంటి సిరుసువాడ గ్రామ పంచాయతీలో గల స్కూల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లును పిల్లలకు శుక్రవారం ఉదయం పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కరరావు, వైస్ సర్పంచ్ రామచంద్ర పాత్రో, ఎంపీటీసీ ప్రతినిధి Ch. అజయ్, పాఠశాల సిబ్బంధి, చైర్మన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.