ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలి

76చూసినవారు
ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలి
మండల వ్యాప్తంగా ఒకటవ తేదీన ఉదయం ఐదు గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభమై సాయంత్రానికి పూర్తి చేయాలని ఎల్లన్పేట మండల ఎంపీడీవో గిరిబాల అన్నారు. ఆమె శనివారం కార్యదర్శితో సమావేశం నిర్వహించి సచివాలయ ఉద్యోగులు ఒకటవ తేదీ ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి ప్రజలకు పెన్షన్లను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఇంటి వద్దకే అధికారులు వస్తారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్