ఇసుక స్టాక్ పాయింట్ వద్ద బారులుతీరిన ట్రాక్టర్లు

79చూసినవారు
ఇసుక స్టాక్ పాయింట్ వద్ద బారులుతీరిన ట్రాక్టర్లు
కొత్తూరు మండలం అంగూరు స్టాక్పాయింట్ వద్దకు ఇసుక లోడిండ్ కోసం శుక్రవారం అధిక సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరాయి. దీంతో అంగూరు, సోమరాజపురం గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు, పాఠశాలల విద్యార్థులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లేందుకు వచ్చిన సుమారు 150 వాహనాలను అంగూరు, సోమరాజపురంతో పాటు ఆకులతంపర రోడ్డుపై నిలుపుదల చేశారు. దీంతో ఇతర వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్