పాతపట్నం నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందింది. హ్యాట్రిక్ కొడతానని వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు తమదే గెలుపంటున్నారు. దీంతో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది. పాతపట్నం ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్ను ఫాలో అవ్వండి.