అసెంబ్లీలో ఐటీడీఏ కోసం ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే గోవిందరావు

74చూసినవారు
అసెంబ్లీలో ఐటీడీఏ కోసం ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే గోవిందరావు
శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సీతంపేటలో ఉన్న ఐటీడీఏ జిల్లాల విభజనలో భాగంగా జిల్లాలో భాగస్వామ్యం అయిందని, , శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గిరిజన ప్రాంతం ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో ఏర్పాటుకు కృషి చేస్తానని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాలకు పాతపట్నం నుంచి బయలు దేరుతూ. ఐటిడిఏ కోసం కృషి చేస్తానని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్