పాతపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం

74చూసినవారు
పాతపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం
పాతపట్నం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సచివాలయం-1 వద్ద శనివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు చేపట్టారు. ఎంపీడీవో పి. చంద్రకుమారి మాట్లాడుతూ యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ మంచు కరుణాకర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్