ఉపాధ్యాయుడిగా కాసేపు జడ్పిటిసి బుచ్చిబాబు

68చూసినవారు
ఉపాధ్యాయుడిగా కాసేపు జడ్పిటిసి బుచ్చిబాబు
అంగన్వాడి కేంద్రాల్లో బోధన సక్రమంగా జరగాలని హిరమండలం జడ్పీటీసీ సభ్యులు పొగిరి చిట్టిబాబు ఆదివారం టీచర్ అవతారం ఎత్తారు. శుభలయ కాలనీలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్