రాజాం తెలగవీధిలో భూరి శ్రీను శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వంగర మండలం కొప్పరకి చెందిన శ్రీను 15రోజుల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. అతడి వద్ద నుంచి సూసైడ్ నోట్ గుర్తించిన పోలీసులు ఒకరిని నమ్మి మోసపోయాను తాత, అమ్మ, నాన్న క్షమించండి అని అందులో ఉంది. ఈ ఘటనతో ఆయన గ్రామంలో విషాదం నెలకొంది.