సంతకవిటిలో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ నేతలు

61చూసినవారు
సంతకవిటిలో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ నేతలు
సంతకవిటి మండలంలో ఆదివారం చిన్నమిర్తివలస, అప్పల అగ్రహరం, శేషాద్రిపురం, చిన్న సిరిపురంలలో రాజాం టీడీపీఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతీ కుమార్తె కావలి గ్రీష్మ ప్రసాద్, టీడీపీ నాయకులు కోళ్ళ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఉమ్మడి మానిఫెస్టో, బీసీ డిక్లరేషన్ లపై ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజారిటీ ఇవ్వాలని కోండ్రు కోరారు.
Job Suitcase

Jobs near you