శ్రికాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామంలో శ్రీ అప్పన్నమ్మతల్లి 53వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.