ప్రాణాలు రక్షించే వారికి ప్రాణరక్షణ కరువు

50చూసినవారు
ప్రాణాలు రక్షించే వారికి ప్రాణరక్షణ కరువు
రోగుల ప్రాణాలు రక్షించే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ప్రముఖ గైనకాలజిస్ట్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనలను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ధర్నాకు డాక్టర్ దానేటి శ్రీధర్ శనివారం సంఘీభావం తెలిపారు. నిరంతరం రోగులకు సేవలందిస్తూ ప్రజల బాధలను తొలగించే వైద్యులపై దాడులు పాశవికమైన చర్య అని అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్