ఎమ్మెల్యే గొండు శంకర్ కు ఘన స్వాగతం

583చూసినవారు
టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి, రేపటి నుంచి లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కలింగపట్నం గ్రామంలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పర్యటించారు. ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు నిలుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్