ఆముదాలవలస మున్సిపాలిటీ కి సంబంధించి 8వ వార్డు లో గల బొడ్డేపల్లి రాజగోపాల్ నగర్,ఆర్ ఆర్ నగర్ లో ఆదివారం టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగినది సభ్యత్వకార్డులు ఆవశ్యకత గురించి నేతల వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మొదలవలస రమేష్,విజయ కుమార్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.