ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పీయూసీ (ప్రభుత్వ రంగ సంస్థలు) చైర్మన్‌గా నియమించిన సందర్భంగా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టక్కివలస టిడిపి నాయకులు బమ్మిడి రాజేంద్రప్రసాద్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఆయన సేవా దృక్పథానికి ప్రతిఫలమని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.