ఆరంగిపేట: దత్తాత్రేయ ఆలయంలో భజనలు

67చూసినవారు
ఆరంగిపేట: దత్తాత్రేయ ఆలయంలో భజనలు
గార మండలం ఆరంగిపేట గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో గురువారం రాత్రి మాఘా మాసం సందర్బంగా గ్రామస్థులు ప్రత్యేక భజనలు చేపట్టారు. భక్తి భావన పెరిగే విధంగా ఈ భజనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీస. అమ్మరావు. ముద్దపు దామోదర్, మార్పు. చిన్న, ఆరంగి. రాంబాబు, ఆరంగి. చిన్న, జీ. సత్యన్నారాయణ, నర్సింహామూర్తి, శ్రీను మాస్టర్, సనపల. జానకిరామ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్