ఈ నెల సెప్టెంబరు 20వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం అన్నారు. తిరిగి శుక్రవారం 27న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగునని, ఈ తాత్కాలిక వాయిదాను విభిన్న ప్రతిభావంతులు గమనించాలని కోరారు.