జిల్లా పరిపాలనా న్యాయాధికారిని కలిసిన న్యాయవాదులు

53చూసినవారు
జిల్లా పరిపాలనా న్యాయాధికారిని కలిసిన న్యాయవాదులు
శ్రీకాకుళం జిల్లా పరిపాలనా న్యాయాధికారి, హైకోర్టు న్యాయమూర్తి, ఎస్ సుబ్బా రెడ్డిని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం శ్రీకాకుళంలో కలిశారు. ఈ సందర్బంగా వారు న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం కోసం కార్యశాలలు నిర్వహించాలని కోరారు. న్యాయాధికారిని కలిసిన వారిలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లారి ఈశ్వరరావు, కార్యదర్శి వై. ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు ఎం. అన్నం నాయుడు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్