శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరిండ్ంట్ గా అమూల్య బాధ్యతలు స్వీకరణ

83చూసినవారు
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరిండ్ంట్ గా అమూల్య బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. సి. అమూల్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె విశాఖపట్నం మెడికల్ కాలేజి ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, గైనిక్ నుండి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వృత్తి రీత్యా చేసిన సేవలే గుర్తింపునిస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్