ఈనెల 28 వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు పెంపు

82చూసినవారు
ఈనెల 28 వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు పెంపు
ఈనెల 28 వరకు ఓపెన్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 వరకు 200 అపరాధ రుసుంతో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు కొరకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ లో గాని సంప్రదించాలని డీఈవో కోరారు.

సంబంధిత పోస్ట్