అరసవల్లి: భక్తుల సమస్యలు విన్న ఎంఎల్ఏ శంకర్

65చూసినవారు
అరసవల్లి:  భక్తుల సమస్యలు విన్న ఎంఎల్ఏ శంకర్
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న రథసప్తమి వేడుకలు గత ఎన్నడూలేని విధంగా భక్తుల మనోభావాలు సంతృప్తికరంగా కలుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ స్వయంగా మంగళవారం భక్తులతో మమేకమై ద్విచక్ర వాహనం బుల్లెట్ పై పర్యవేక్షించి.. వారి కష్టసుఖాలను తెలుసుకొని వారితో పాలుపచుకోవడం ఆనందంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్