బమ్మిడివానిపేట:ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థి

58చూసినవారు
బమ్మిడివానిపేట:ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థి
శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పంచాయతీ పరిధి బమ్మిడివానిపేట గ్రామానికి చెందిన బమ్మిడి రాహుల్ ఇంటర్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటాడు. శనివారం విడుదలైన ఇంటర్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీలో 470 మార్కులకు 457 మార్కులు సాధించాడు. రాహుల్ మంచి మార్కులు సాధించినందుకు తల్లిదండ్రులు మురళి, శారద, గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్