శ్రీకాకుళం జిల్లా వాసులకు బిగ్ అలర్ట్

53చూసినవారు
శ్రీకాకుళం జిల్లా వాసులకు బిగ్ అలర్ట్
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయిని APSDMA వెల్లడించింది. మరోవైపు శనివారం కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్