సోంపేటలో అలరించనున్న బుల్లి తెర నటులు

81చూసినవారు
సోంపేట మండలం పాలవలస గ్రామ దేవత సంబరాలు ఈ నెల 12వ తేదీ నుంచి 20 వరకు జరగనున్నాయి. శ్రీ రౌతుపోలమ్మ గ్రామ దేవత ఉత్సవాలలో భాగంగా మే 18న ఈటివీ జబర్దస్త్ టీమ్, ఢీ షో మణికంఠ ఈవెంట్ కు రానున్నారు.
ఈ మేరకు అధిక సంఖ్యలో వచ్చే ప్రేక్షకుల కోసం కమిటీ సభ్యులకు, పోలీసు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్