సత్తా చాటిన శ్రీ కాకినాడ ఆదిత్య డిగ్రీ విద్యార్థులు

79చూసినవారు
సత్తా చాటిన శ్రీ కాకినాడ ఆదిత్య డిగ్రీ విద్యార్థులు
శ్రీకాకుళంజిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన యువజనోత్సవాల్లో కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ విద్యార్డులు వివిధ పోటీలలో విజేతలుగా నిలచి తమ ప్రతిభను చాటారని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ వి వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. మహమ్మద్ యాస్మిన్ నూర్ భాష హింది కవిత పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు విజేతలకు కళాశాల డైరెక్టర్ శ్రీ బి యస్ చక్రవర్తి, జి జి వి సుబ్రహ్మణ్యం, అధ్యాపకురాలు టి. పద్మావతి అభినందించారు.

సంబంధిత పోస్ట్