శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు సర్టిఫికెట్ల ప్రధానం

77చూసినవారు
శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు సర్టిఫికెట్ల ప్రధానం
శ్రీకాకుళం ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 16వ బ్యాచ్ డ్రైవర్లకు జిల్లా ప్రజారవాణా అధికారి ఏ. విజయకుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న ప్రతీ ఒక్కరు కూడా భవిష్యత్తులో మంచి డ్రైవర్లుగా గుర్తింపు పొందాలని అన్నారు. నాలుగో వారంలో 18వ బ్యాచ్ మొదలవుతుందని ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 73829 23293సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్