స్వచ్ఛ శ్రీకాకుళం అందరి బాధ్యత కావాలి

74చూసినవారు
స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛతా హి ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అరసవల్లి మిల్లు జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్