గుజరాత్ లో జిల్లా మత్స్యకారుడు అదృశ్యం

85చూసినవారు
గుజరాత్ లో జిల్లా మత్స్యకారుడు అదృశ్యం
శ్రీకాకుళం జిల్లా గార మండలం మోగదాలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పుక్కల్ల సిద్ధార్థ గుజరాత్ రాష్ట్రం పోరుబందర్ పోర్టుకు వేటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట చేసి వచ్చిన తరువాత రూమ్ కి రాలేదని బోట్ డ్రైవర్ మూగు గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటినుంచి వెతుకామని ఇప్పటివరకు కనిపించలేదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్