సీఎం చంద్రబాబును కలిసిన జిల్లా టిడిపి అధ్యక్షులు

57చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన జిల్లా టిడిపి అధ్యక్షులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు కలమట స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును దుస్సాలువాతో సత్కరించారు. అలాగే జిల్లాలోని ప్రస్తుత రాజకీయాల అంశాలను కలమట చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్