రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి

53చూసినవారు
రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి
రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం ఆర్. అండ్. బి, ఇఇ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి, సూపరెండింట్ ఇంజనీర్ కె. జాన్ సుధాకర్, ఇ. ఇ, ఎస్. రవినాయుడు లను జిల్లా కలెక్టర్ అభిందించారు.

సంబంధిత పోస్ట్