డా. బి. ఆర్. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

73చూసినవారు
డా. బి. ఆర్. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డా. బి. ఆర్. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలోని నూతన అంబేద్కర్ కాంష్య విగ్రహావిష్కరణ చేసి, పూల మాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్