ఆర్ కె నగర్ లో రోడ్లు పైకి చేరిన డ్రైనేజీ నీరు

51చూసినవారు
ఆర్ కె నగర్ లో రోడ్లు పైకి చేరిన డ్రైనేజీ నీరు
శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ కె నగర్ లో కాలువలు నిండిపోవడంతో రోడ్లు పైకి డ్రైనేజీ నీరు ప్రవహిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మురుగు నీరు కాస్త ఎక్కువైందని స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అనేక అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్