ప్రశాంతంగా ముగిసిన ఎర్రన్న విద్యా సంకల్పం గ్రూప్-2మాక్ టెస్ట్

65చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన ఎర్రన్న విద్యా సంకల్పం గ్రూప్-2మాక్ టెస్ట్
శ్రీకాకుళం జిల్లాలోని ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యాసంకల్పం కార్యక్రమం గత 2 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ పోటీ పరీక్షలు, ఉచిత కోచింగ్ నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమను మెరుగుపరుచుకోడానికి మాక్ పరీక్షలు ఆదివారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్