ఎచ్చెర్ల: నిమిషం ఆలస్యంతో పీజీ సెట్ పరీక్షలకు అనుమతించలేదు

80చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర వర్షం కారణంగా ఏపీ పీజీ సెట్ పరీక్షలకు ఒక్కనిమిషం ఆలస్యంగా రావటంతో విద్యార్థులకు పరీక్షా కేంద్రానికి అనుమతించలేదు. మంగళవారం ఎచ్చెర్లలోని శివాని ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 40మంది విద్యార్థులకు కళాశాలసిబ్బంది అనుమతించలేదు. కళాశాల సిబ్బందిని పలుమార్లు వేడుకున్న ఫలితంలేకపోయింది. ఉన్నత విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్