చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన

69చూసినవారు
చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన
శ్రీకాకుళం గ్రామీణ మండలం తంగివానిపేటలో చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రానికి సోమవారం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం నగరం నుంచి తీసుకువచ్చిన చెత్త, వ్యర్ధాల ద్వారా విద్యుత్ను తయారు చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు అన్నారు. మూడు నెలల్లో ఈ కేంద్రం తయారీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్