పొందూరు మండలం రాపాక గ్రామంలో రేపు ( బుధవారం) బలగ శంకర్ భాస్కర్ రావు, కండాపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, విజయనగరం, ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.