ఉచిత గ్యాస్ పంపిణీ: ఎమ్మెల్యే గొండు శంకర్

72చూసినవారు
ఉచిత గ్యాస్ పంపిణీ: ఎమ్మెల్యే గొండు శంకర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా సీఎం చంద్రబాబు గురువారం మంగళగిరిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ ను దీపావళికి అందిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో చాలా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్