ఈ నెల 13 నుంచి శ్రీ సంతోషిమాత అమ్మవారి జయంతి మహోత్సవాలు

64చూసినవారు
ఈ నెల 13 నుంచి శ్రీ సంతోషిమాత అమ్మవారి జయంతి మహోత్సవాలు
శ్రీకాకుళం నగరంలోని స్థానిక శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 13నుంచి 15వ తేదీ వరకు అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా మహా క్షీరాభిషేకం, ప్రత్యేక, అర్చనలు, కుంకుమ పూజలు చండీ హోమం వంటి విశేష హోమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్