గార: విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
గార: విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే
గార మండలం బందరువానిపేట పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వసతి గృహంలో విద్యార్థినులతో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్