గార: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

73చూసినవారు
గార: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
గార మండలం తూలుగు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ ఫీడర్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. గార, బూరవల్లి, కొర్లాం, తూలుగు, నిజామాబాద్, సతివాడ, మొగదాలపాడు గ్రామాల్లో ఆయా సమయాల్లో విద్యుత్తు ఉండదని వినియోగదారులు గమనించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్